హంపి లో ఈ దేవాలయం గురించి మీకు తెలుసా.?

హంపి లో ఈ దేవాలయం గురించి మీకు తెలుసా.?  హంపి నిర్మాణాలలో అన్నీ అధ్భుతాలే ఆ అధ్భుతాల్లో ఒకటి ఈ యోగ నరసింహ స్వామి విగ్రహం. ఇరవై అడుగుల ఎత్తు గల ఈ ఏక శిల విగ్రహం ఆది శేషుడి పై యోగ స్థితిలో కూర్చున్నట్టు మనకు కనిపిస్తుంది. దీనిని చేరుకోవడానికి మనం వీరబద్రాలయం నుండి కొంచెం దూరం నడిచాల కనిపించే పొలాల్లో నుండి చిన్న దారి గుండా వెళ్ళితే రెండు చిన్న చిన్న దేవాలయాలు కనిపిస్తాయి.

అందులో ఒకటి యోగ ముద్రలో కనిపించే లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం మరొకటి బడవ శివ శివలింగం. ఈ బడవ శివలింగం గురించి తరుపరి పోస్ట్ లో చెబుతాను. ముందు యోగ ముద్ర నరసింహ స్వామి గురించి తెలుసుకుందాం. ఈ ఇరవై అడుగుల ఎత్తైన విగ్రహం విజయనగర శిల్ప కళా నైపుణ్యతను నిలువెత్తు నిదర్శణం. ఐతే మన దరుదృత కరమో, మన ఐక్యతా లోపమో ఇంతటి సుందర, భవ్యమైన సంపదను కాపాడుకోలేక పొయ్యాము. స్వామి వారికి నాలుగు చేతులు ఉండి, రెండు చేతులు యోగ స్థితిలో ఉంటాయి.

మరొక చేతిలో లక్ష్మీ దేవి ఉండేదట, కానీ ఆ దేవి ఇప్పుడు లేదు దండయాత్రల ఫలితంగా కొల్లగొట్టబడింది. ఇంకో విషయం స్వామి వారి ఛాతి వైపు చూసారా నల్లగా మచ్చ ఒకటి ఉంది కదా అది అక్కడ కూడా ధ్వంసం అయి ఉండేది అట ఏదో అత్యాధునాత టెక్నాలజినుపయోగించి రాతిని అతికించారంట ఆ ప్రదేశంలో.

ఇప్పుడు స్వామి వారికి చేతులు ఏమీ లేవు అనగా విరగొట్టపడినవి. ఐతే శాసనాల ప్రకారం సరిగ్గా అంటే 488 సంవత్సరాల క్రితం అంటే క్రీ. శ 1528 లో కృష్ణ భట్టు అనే అతను శ్రీ కృష్ణ దేవరాయలు ఆదేశానుసారం ఇంతటి భవ్యమైన మందిరాన్ని నిర్మించాడని శిలాశాసనాల ద్వారా తెలుస్తుంది.
మనకు విజయనగరం పేరు ఎత్తగానే చిన్నతనంలో పుస్తకాలపై కనిపించే ఏకశిలా విగ్రహలే గుర్తోస్తాయి కదూ.! నాకైతే ఎప్పుడు వెళతానో అనిపించేది హంపి కి నా కోరిక తీరి ఈ సంవత్పరమే వెళ్ళాను.

అందులో ఒకటి యోగ ముద్రలో కనిపించే లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం మరొకటి బడవ శివ శివలింగం. ఈ బడవ శివలింగం గురించి తరుపరి పోస్ట్ లో చెబుతాను. ముందు యోగ ముద్ర నరసింహ స్వామి గురించి తెలుసుకుందాం. ఈ ఇరవై అడుగుల ఎత్తైన విగ్రహం విజయనగర శిల్ప కళా నైపుణ్యతను నిలువెత్తు నిదర్శణం. ఐతే మన దరుదృత కరమో, మన ఐక్యతా లోపమో ఇంతటి సుందర, భవ్యమైన సంపదను కాపాడుకోలేక పొయ్యాము. స్వామి వారికి నాలుగు చేతులు ఉండి, రెండు చేతులు యోగ స్థితిలో ఉంటాయి.

మరొక చేతిలో లక్ష్మీ దేవి ఉండేదట, కానీ ఆ దేవి ఇప్పుడు లేదు దండయాత్రల ఫలితంగా కొల్లగొట్టబడింది. ఇంకో విషయం స్వామి వారి ఛాతి వైపు చూసారా నల్లగా మచ్చ ఒకటి ఉంది కదా అది అక్కడ కూడా ధ్వంసం అయి ఉండేది అట ఏదో అత్యాధునాత టెక్నాలజినుపయోగించి రాతిని అతికించారంట ఆ ప్రదేశంలో.

ఇప్పుడు స్వామి వారికి చేతులు ఏమీ లేవు అనగా విరగొట్టపడినవి. ఐతే శాసనాల ప్రకారం సరిగ్గా అంటే 488 సంవత్సరాల క్రితం అంటే క్రీ. శ 1528 లో కృష్ణ భట్టు అనే అతను శ్రీ కృష్ణ దేవరాయలు ఆదేశానుసారం ఇంతటి భవ్యమైన మందిరాన్ని నిర్మించాడని శిలాశాసనాల ద్వారా తెలుస్తుంది.
మనకు విజయనగరం పేరు ఎత్తగానే చిన్నతనంలో పుస్తకాలపై కనిపించే ఏకశిలా విగ్రహలే గుర్తోస్తాయి కదూ.! నాకైతే ఎప్పుడు వెళతానో అనిపించేది హంపి కి నా కోరిక తీరి ఈ సంవత్పరమే వెళ్ళాను

Be the first to comment

Leave a comment

Your email address will not be published.

*