మీకు డయాబెటిస్ ఉందా.? ఐతే వాటిని నివారించే మార్గాలు ఇవే

మీకు డయాబెటిస్ ఉందా.?  ఐతే వాటిని నివారించే మార్గాలు ఇవే  డయాబెటిస్ అందరికీ ఉండే సాధారణమైన సమస్య దీనిని దరిచేరనీయకుండా మనం దూరం చేయాలనుకుంటే ఈ క్రింది నిత్య కృత్యాలను పాటించాల్సిందే  మనం ప్రతి రోజూ ఉదయాన్నే తప్పని సరిగా లేచి వ్యాయామం చెయ్యాలి. ఇది ఒక రకమైన మంచి అలవాటే ఉదయాన్నే లేవడం మరియు ఆరోగ్యకరం కూడా మనకు.  ఫైబర్ పదార్ధాలను ముట్టకూడదు వాటికి దూరంగా ఉండాలి.

తీపిగా ఉన్నాయని చెక్కరతో ( పంచదార ) చేసిన పదార్ధాలను తీసుకోవడం మానివెయ్యాలి.  తాజాగా ఉన్న పండ్లను,  కూరగాయలను మాత్రమే మనం తినాలి.  కాఫీ, గ్రీన్ టీ అలవాటు చేసుకోండి ఆరోగ్యానికి మంచిది.  ఇంకా రోజూ సమయానికి భోజనం చెయ్యండి లేదా గ్యాస్ వచ్చే అవకాశం ఉంది.  గోరు వెచ్చని నీటిలో దాల్చిన చెక్క పౌడర్ ను వేసి కలుపుకుని తాగాలి.  మీకు మానసికంగా ఏదైనా ఒత్తిడి ఉన్నా, ఆందోళన చెందుతున్న వాటికి దూరంగా ఉండి చింతించకుండా వాటిని తగ్గించుకోవాలి.  నిత్యం వాడే ఆహరాల్లో ఉప్పు వినియోగం మునుపటికంటే తక్కువ సంఖ్యలో ఉపయోగించాలి.

మీకు డయాబెటిస్ ఉందా.?  ఐతే వాటిని నివారించే మార్గాలు ఇవే  డయాబెటిస్ అందరికీ ఉండే సాధారణమైన సమస్య దీనిని దరిచేరనీయకుండా మనం దూరం చేయాలనుకుంటే ఈ క్రింది నిత్య కృత్యాలను పాటించాల్సిందే  మనం ప్రతి రోజూ ఉదయాన్నే తప్పని సరిగా లేచి వ్యాయామం చెయ్యాలి. ఇది ఒక రకమైన మంచి అలవాటే ఉదయాన్నే లేవడం మరియు ఆరోగ్యకరం కూడా మనకు.

ఫైబర్ పదార్ధాలను ముట్టకూడదు వాటికి దూరంగా ఉండాలి.  తీపిగా ఉన్నాయని చెక్కరతో ( పంచదార ) చేసిన పదార్ధాలను తీసుకోవడం మానివెయ్యాలి.  తాజాగా ఉన్న పండ్లను,  కూరగాయలను మాత్రమే మనం తినాలి.  కాఫీ, గ్రీన్ టీ అలవాటు చేసుకోండి ఆరోగ్యానికి మంచిది.  ఇంకా రోజూ సమయానికి భోజనం చెయ్యండి లేదా గ్యాస్ వచ్చే అవకాశం ఉంది.

గోరు వెచ్చని నీటిలో దాల్చిన చెక్క పౌడర్ ను వేసి కలుపుకుని తాగాలి.  మీకు మానసికంగా ఏదైనా ఒత్తిడి ఉన్నా, ఆందోళన చెందుతున్న వాటికి దూరంగా ఉండి చింతించకుండా వాటిని తగ్గించుకోవాలి.  నిత్యం వాడే ఆహరాల్లో ఉప్పు వినియోగం మునుపటికంటే తక్కువ సంఖ్యలో ఉపయోగించాలి.

 

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*