2400 పురాతనమైన అమ్మ వారి విగ్రహం…

విజయనగరం జిల్లా సాలూరు ప్రాతంలో  అతి ఎత్తయిన కొండపై  అతిపురాతనమైన పార్వతీదేవి విగ్రహాన్ని సుమారుగా 2400 సంవత్సరాలకు పూర్వమే ప్రతిష్టించి ఉండొచ్చు అని పురావస్తు శాక వారు నిర్థారించారు..  అమ్మవారు వెలసిన ఈ శిఖరం  శివలింగకారంలో ఉంటుంది..

చాలా ఎత్తుగా ఉండే ఈ శిఖరం పైఅమ్మవారి  విగ్రహాన్ని దేవతలు ప్రతిష్టించారు అంట.. మహిమ గల అమ్మవారి విగ్రహం  36చేతులు శిరస్సుపై శివుడు కలిగి ప్రపంచంలోనే ప్రత్యేకమైనదీ  జైన్ లకు సంబందించిన కొన్ని పురాతన గ్రంధాలలో కూడా అమ్మవారి చరిత్రవుంది  అమ్మవారి రూపం ఒక్కోసమయంలో ఒక్కోలా ఉంటుంది.ఒకసారి నవ్వుతు ఒకసారిచిన్నపిల్లలా ఒకసారి మౌనంగా ఒకసారి పెద్దమ్మలా ఇలా  చాలా రకాలుగా  అమ్మవారివిగ్రహంమారుతూమనకుకనిపిస్తుంది కొన్ని విశిష్టమైన రోజుల్లో మరియుఆమావాస్యరాత్రులలో  కొండపైవెలుగులతో కూడిన జ్యోతుల కనిపిస్తాయి అని ప్రత్యక్షంగా చుసినకొండక్రింద గ్రామాలలో నివసించే గిరిజనులు చెప్తారు.

ఇప్పుడు కూడా అమ్మవారిని దేవతలు జ్యోతిరూపంలో దర్శించి పూజిస్తారు అని ఇక్కడ ప్రజల నమ్మకం.  కొండ మధ్యలో ఓ గుహ వుంది ఇక్కడ
పాండవులు వనవాస సమయంలో కొద్దిరోజులు ఉన్నారట అందుకే ఆ గుహకు పాండవుల గుహ అని పేరు  ఈ మహిమగల కొండపై ధ్యానం చేసేవారికి త్వరగా సిద్దులు వస్తాయి అని నమ్మకం  సిద్దులు ప్రసాదిస్తుంది కనుక తల్లిని సిద్దేస్వరి అని  చేతిలో చక్రాలు వున్నాయి కనుక చక్రేస్వరి అని పార్వతీదేవి కనుక పారమ్మతల్లి అని అమ్మవారి పేర్లు రకరకాలుగా పిలుస్తారు. దేవతలచే నిత్యం పూజింపబడే  అమ్మను ప్రతి సంవత్సరం శివరాత్రిరోజునమాత్రమే  వేలమందిభక్తులు దర్శిస్తారు  మిగతారోజుల్లో ఈ కొండ ఎక్కడం చాల కష్టం  ఒకవేళ కొండ ఎక్కి అమ్మవారిని దర్శించాలిఅంటే  స్థానిక గిరిజనుల సహాయం తీసుకోవాల్సిందే.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.

*