శివుడే విష్ణువా.?

శివుడే విష్ణువా.? అవును.  పురాణాలన్నీ హరికి, హరుడికి భేధం లేదు అని చెబుతున్నాయి. స్కంద పురాణం లో శివుడే విష్ణువు, విష్ణువే శివుడు అన్న ఒక కథ మనకు కనిపిస్తుంది.  ఒకానొక సమయంలో అగస్త్య మహర్షి వైష్ణవ క్షేత్రం అయిన కర్తాలం లో విష్ణు మూర్తిని దర్శించలేక పోతుండగా నుదుటి పై శైవ చిహ్నం అయిన విబూది రేఖలను నా అక్కడ ఉన్న పూజారులు అగస్త్యుడిని దేవాలయంలోకి వెళ్ళకుండా అడ్డుకుంటారు.
శివ-కేశవులకు బేధం లేదని సత్యం తెలిసిన అగస్త్యుడు విబూది రేఖలను తొలగించి త్రిపుడ్రం ధరుస్తాడు నుదుటి పై అప్పుడు ఆయనను ఆలయంలోకి ప్రవేశింపజేయడానికి పూజారులు అనుమతి ఇస్తారు.

అగస్త్యుడు ఆ ఆలయంలోనికి అడుగు పెట్టగానే శ్రీ మహ విష్ణువు అగస్త్యుని యొక్క తపశ్శక్తిని లోకానికి చాటడానికి శివలింగం గా మారి పోతాడు. శివ-కేశవులకు బేధం లేదని శ్రీ మహ విష్ణువు స్వయముగా చాటిన ఈ విష్ణు ఆలయం అప్పటి నుండి శివుని యొక్క ఆలయముగా భక్తుల యొక్క నీరాజనాలు అందుకుంటుంది.  శివుడే విష్ణువా.? అవును.  పురాణాలన్నీ హరికి, హరుడికి భేధం లేదు అని చెబుతున్నాయి. స్కంద పురాణం లో శివుడే విష్ణువు, విష్ణువే శివుడు అన్న ఒక కథ మనకు కనిపిస్తుంది.  ఒకానొక సమయంలో అగస్త్య మహర్షి వైష్ణవ క్షేత్రం అయిన కర్తాలం లో విష్ణు మూర్తిని దర్శించలేక పోతుండగా నుదుటి పై శైవ చిహ్నం అయిన విబూది రేఖలను నా అక్కడ ఉన్న పూజారులు అగస్త్యుడిని దేవాలయంలోకి వెళ్ళకుండా అడ్డుకుంటారు.

శివ-కేశవులకు బేధం లేదని సత్యం తెలిసిన అగస్త్యుడు విబూది రేఖలను తొలగించి త్రిపుడ్రం ధరుస్తాడు నుదుటి పై అప్పుడు ఆయనను ఆలయంలోకి ప్రవేశింపజేయడానికి పూజారులు అనుమతి ఇస్తారు. అగస్త్యుడు ఆ ఆలయంలోనికి అడుగు పెట్టగానే శ్రీ మహ విష్ణువు అగస్త్యుని యొక్క తపశ్శక్తిని లోకానికి చాటడానికి శివలింగం గా మారి పోతాడు. శివ-కేశవులకు బేధం లేదని శ్రీ మహ విష్ణువు స్వయముగా చాటిన ఈ విష్ణు ఆలయం అప్పటి నుండి శివుని యొక్క ఆలయముగా భక్తుల యొక్క నీరాజనాలు అందుకుంటుంది.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*